MBNR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ మహిళలకు ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళలు ఈనెల 27లోగా ఈ నంబర్‌లను 9963369361, 9542430607 సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ


