SRPT: కోదాడ పట్టణ శివారులోని బాలాజీనగర్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రాత్రివేళ ఇళ్ల తలుపులు కొడుతూ కలకలం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రిపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నామని వాపోతున్నారు. పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ పెంచి భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
బాలాజీనగర్లో రాత్రివేళ ఆకతాయిల ఆగడాలు


