RR: ఆదిబట్ల టీసీఎస్ క్యాంపస్‌లో అయ్యప్ప మాల ధరించిన ఉద్యోగిని అనుమతించకపోవడంతో నిరసన చెలరేగింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. దీక్షలో ఉన్న ఉద్యోగులపై ఆంక్షలు విధించే సంస్థలను వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి రవినూతల శశిధర్ హెచ్చరించారు. మధ్యాహ్నం గంట విరామం, సాయంత్రం గంట ముందే వెళ్లే వెసులుబాటు ఇవ్వాలని, ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
అయ్యప్ప మాలపై వీహెచ్‌పీ హెచ్చరిక


