హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడెబల్లూరులో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

NRPT: కృష్ణ మండలం గూడెబల్లూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో వాకిటి లలిత కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేరుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.