ప్రకాశం: రాచర్ల మండలంలో 14 గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగింది. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 40,వార్డు సభ్యుల స్థానాలకు 153 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మూడు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 106,వార్డు సభ్యుల స్థానాలకు 296 నామినేషన్లు నమోదయ్యాయని ఎన్నికల అధికారి వెంకటరామిరెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మండలంలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ


