హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణానదిలోకి వైటీపీఎస్ బూడిదనీరు

NLG: దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి విద్యుత్ కర్మాగారం (వైటీపీఎస్) నుంచి బూడిదనీరు యథేచ్ఛగా కృష్ణానదిలోకి ప్రవహిస్తోంది. నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ నుంచి బూడిదనీరు నదిలో కలుస్తుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.