వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. మొత్తం 1,287 వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 120 ఈ-పెట్టీ కేసులు, 83 డీడీ కేసులు నమోదు చేశారు. 272 ఈ-చలాన్లు జారీ చేసి రూ.98,730 జరిమానా విధించారు. రోడ్డు భద్రత, నేర నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయన్నారు.
తెలంగాణ
జిల్లావ్యాప్తంగా పోలీసుల నాకాబందీ తనిఖీలు


