ASF: కెరమెరి నుంచి అనార్పల్లి వెళ్లే మార్గంలో దేవాపూర్ సమీపంలో రోడ్డు వర్షాకాలంలో కోతకు గురై ప్రమాదకరంగా మారింది. దీంతో అటు వైపు ప్రయాణించేవారు ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. రాత్రి వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
కోతకు గురై ప్రమాదకరంగా మారిన దేవాపూర్ రోడ్డు


