హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా సరైన రోడ్లు లేకపోవడం, మరోవైపు పెరుగుతున్న వాహనాలతో నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పై సినీనటి రష్మిక మందన్న స్పందించారు. నగరంలో ఓ ఈవెంట్‌కి వెళ్లాల్సిన ఆమె ట్రాఫిక్ కారణంగా లేట్ అయినట్లు తెలిపారు.
తెలంగాణ
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు తగ్గేనా..?


