హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

GDWL: ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తాలో ఈ నెల 16న మానవపాడు మండలం కొర్విపాడుకు చెందిన పరమేశ్‌గౌడ్(32) కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అతడిని కర్నూల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. శుక్రవారం మృతిచెందాడు. తండ్రి మద్దిలేటిగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI సురేష్ తెలిపారు.