HNK: ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం గ్రామానికి చెందిన కడారి ఆదం తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను గుర్తించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదం మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
వ్యవసాయ భూమి వద్ద రైతు ఆత్మహత్య


