VKB: తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు కురుస్తుండటంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచి రహదారులు కనిపించకుండా భారీగా పొగమంచు కురుస్తోంది. ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులు వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
జిల్లాలో భారీగా పొగమంచు


