SDPT: హుస్నాబాద్‌లో అమరవీరుల స్మారక భవన నిర్మాణానికి రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సీపీఐ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి సహా 12 మంది వీరుల త్యాగాలను స్మరించుకునేలా భవనానికి నిధులు తెచ్చిన మంత్రికి మాజీ MLA చాడ వెంకటరెడ్డి, అమరుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
అమరుల భవనానికి రూ.2.30 కోట్ల నిధులు


