హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TVలో వచ్చిన కథనానికి స్పందన

SRD: హత్నూర మండలంలో నక్కవాగు నుంచి పరిశ్రమ అవసరాలకు ఉపయోగిస్తున్న నీటికి సంబంధించి పాత బకాయిలన్నీ HIT TVలో వచ్చిన కథనాలకు ఇరిగేషన్ శాఖలో పెను ప్రకంపనాలు సృష్టించాయి. దీంతో ఆ పరిశ్రమ ఇరిగేషన్ శాఖకు చెల్లించాల్సిన రూ. 19.22 లక్షల DD రూపంలో ఈనెల 17వ తేదీన చెల్లించడం జరిగింది. కానీ అదనంగా వాడుతున్న నీటి పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.