HYD: నగరంలో తొలిసారిగా పెట్ ఫెడ్ పేరుతో భారీ 'పెట్ ఫెస్టివల్' నేటి నుంచి జరగనుంది. ఈ కార్యక్రమం పెంపుడు జంతువుల ప్రేమికుల కోసం ఇవాళ, రేపు నిర్వహించనున్నారు. హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకల్లో కుక్కలు, పిల్లుల కోసం ప్రత్యేక ఆటలు, టాలెంట్ షోలు, ఫ్యాషన్స్ షోలు, దత్తత కార్యక్రమాలు రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తారు.
తెలంగాణ
నగరంలో తొలిసారిగా పెట్ ఫెస్టివల్..!


