హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్య డెలివరీ అంతలోనే భర్త మృతి..

ట్రాక్టర్ బోల్తా పడి శుక్రవారం టేకులపల్లి మండలం చర్లపల్లికి చెందిన కోరం మధు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.ఆయనకు మూడేళ్ల చిన్నారి ఉండగా భార్య ప్రస్తుతం గర్భిణి. డిసెంబర్ 2న డెలివరీ కావాల్సి ఉంది. భర్త మృతి చెందడంతో.. పుట్టబోయే బిడ్డను చూడకుండానే వెళ్లిపోయావా అంటూ భార్య రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.