KMM: నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు వద్ద శుక్రవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అనుమతుల్లేకుండా నేలకొండపల్లికి ఇసుక తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణ
రెండు ట్రాక్టర్లు సీజ్.. ఇద్దరిపై కేసు నమోదు


