చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన దినకర్ సతీమణి CL స్రవంతికి SVU Ph.D పట్టా ప్రదానం చేసింది. మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా బ్యాటరీ పనితీరు అంచనాలపై సమర్పించిన పరిశోధనకు ఈ పట్టా లభించింది. SVU ఇంజినీరింగ్ కళాశాల EEE విభాగ ఆచార్యులు డాక్టర్ JN చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆమె పరిశోధన పూర్తిచేశారు.
ఆంధ్రప్రదేశ్
స్రవంతికి SVU Ph.D పట్టా ప్రదానం


