హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దట్టంగా అలుముకున్న పొగ మంచు

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపల్‌లో ఉదయం నుంచి పొగ మంచు అలుముకుంది. చలిగాలులతో ప్రజలు బయటకు వెళ్లాలి అంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. వాహనాదారులు, చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.