హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామగుండం పరిధిలో 112 మంది నేరస్థులకు శిక్ష

MNCL: జిల్లాలో 2026లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 76 కేసుల్లో 112 మంది నిందితులకు కోర్టులు శిక్షలు విధించినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నాణ్యమైన దర్యాప్తు, పటిష్ఠ ఆధారాలతో నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.