BHPL: జిల్లాలోని కృష్ణకాలనీ సీఈఆర్ క్లబ్లో ఇవాళ సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డా. విశ్వనాథ మహర్షి వైద్య సేవలు అందిస్తారని పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్ తెలిపారు. చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలకు సలహాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం


