JGL: రాయికల్‌లోని విశ్వశాంతి పాఠశాలలో ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థికి యాజమాన్యం అమానుష శిక్ష వేసింది. బాలుడితో ముక్కు నేలకు రాయించి ఎండలో నిలబెట్టడంతో కాలికి గాయాలయ్యాయని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన పెద్ద కుమార్తె మార్కుల మెమో కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధిత తండ్రి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
ఫీజు బకాయిల పేరుతో బాలుడికి వేధింపులు


