హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

MLG: ములుగు కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రపంచ బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథి కృష్ణవేణి మాట్లాడుతూ బాలలకు ఆనందకరమైన బాల్యాన్ని అందిస్తే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమన్నారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. సమస్యలు ఎదురైతే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు.