హైదరాబాద్: 28°C
తెలంగాణ

కత్తులతో హంగామా.. కేసు నమోదు

KMM: సోషల్ మీడియాలో గ్యాంగ్‌స్టర్ల మాదిరిగా వీడియోలు పెడుతున్న‘చంటి భాయ్ గ్యాంగ్’ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు మహ్మద్ వాజీద్‌ను అరెస్టు చేయగా, అదే గ్యాంగ్ తరహ బెదిరింపులకు దిగుతున్న తెల్లపొట్ట మురళీకృష్ణను టూటౌన్ పోలీసులకు అప్పగించారు. రోడ్డుపై కత్తులతో హంగామా చేసిన వోలోజు రాకేశ్‌నూ పట్టుకున్నారు.