హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాజమాన్యం పద్ధతులపై రైతులకు అవగాహన

SR​D: ఝరాసంగం మండలం కృష్ణాపూర్‌లో SBI ఆధ్వర్యంలో కంది పంట యాజమాన్యంపై రైతులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. తెగుళ్లను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, విత్తన శుద్ధి, జీవ ఎరువులు, సమగ్ర సస్యరక్షణ పాటిస్తే ఖర్చులు తగ్గి నాణ్యమైన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్త మమతా శర్మ సూచించారు. కార్యక్రమంలో ఎస్బీఐ, వ్యవసాయ అధికారులు, రైతులు ఉన్నారు.