MDK: పాపన్నపేట మండలం మన దుర్గా భవాని మాత ఆలయంలో ఇవాళ అర్చకులు ద్వాదశి నక్షత్ర హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం, స్థిర వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
తెలంగాణ
VODEO: మన దుర్గమ్మకు ద్వాదశి నక్షత్ర హారతి పూజలు


