BHNG: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి దేవాలయంలో తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయ తిరువీధి ఉత్సవం అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామివారు సహస్రదీప కాంతుల మధ్య ఊయలపై ఆసీనులై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతి సమర్పించారు.
తెలంగాణ
స్వర్ణగిరిలో వైభవంగా తిరువీధి ఉత్సవం


