హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతి ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు

BDK: చెరువు సింగారానికి చెందిన కవిత ఆత్మహత్య ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి రాజు ఫిర్యాదు మేరకు యువకుడు చరణ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిపై ఎస్సై మెడ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్సై పేర్కొన్నారు