NZB: డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమైనట్లు కన్వీనర్ డాక్టర్ కె. దయానంద్ తెలిపారు. నర్సింగ్, ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
డిచ్పల్లి సీఎంసీలో పారామెడికల్ ప్రవేశాలు


