హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ సెక్షన్ అధికారి సస్పెండ్

భూపాలపల్లి జిల్లాలో దీక్షకుంట అటవీ సెక్షన్ అధికారి కొమ్మాలును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కాళేశ్వరం అటవీ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీక్షకుంట గ్రామ శివారులో పోడు పేరుతో అటవీ భూములు ఆక్రమణకు గురికావడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.