MDCL: పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 22న ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో 45,590 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలి. గతంలో వేయించినా ఇప్పుడు మళ్లీ వేయించాలని డా. సౌశీల్యరాణి తెలిపారు.
తెలంగాణ
రేపే పల్స్ పోలియో.. సర్వం సిద్ధం!


