హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి'

అన్నమయ్య: ప్రతి విద్యార్థి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, తద్వారా జ్ఞానం, మేధాశక్తి పెంపొందుతాయని MEO నారాయణరావు అన్నారు. శుక్రవారం గ్రంథాలయ అధికారి రవిశంకర్రాజు ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.