SRD: CPS విధానాన్ని రద్దు చేయాలని UTF రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 11, 12 తరగతులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యా యుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.
తెలంగాణ
'CPS విధానం రద్దు చేయాలి'


