MDCL: ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు అల్వాల్ డివిజన్ ACP రమేశ్ తెలిపారు. కస్తూరి సాయిరాం, రాచకొండ తిరపతిరావు, పులుగుజ్జు జగదీశ్ బాబులను అరెస్ట్ చేసి, 5 మొబైల్ ఫోన్లు, 17 ఫేక్ కేటాయింపు ఉత్తర్వులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇండ్ల పేరిట వసూళ్లు.. ముగ్గురు అరెస్ట్


