SRD: సంగారెడ్డి బాలసదనంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు, బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ASP చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ.. కష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాలల హక్కుల వారోత్సవాల ముగింపు


