హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈఎల్‌సీ పోటీల్లో విద్యార్థులు రాణించాలి'

NRML: రాష్ట్రస్థాయి ఈఎల్‌సీ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటి నిర్మల్ జిల్లాకు పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన 20 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అ. కలెక్టర్ వెంకట మాధవరావు, డీఆర్వో రాథోడ్ రమేశ్, అధికారులు పాల్గొన్నారు.