అన్నమయ్య జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అన్ని చెక్‌పోస్టుల వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, సరైన పత్రాలతో ప్రయాణిస్తూ తనిఖీలకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు


