NGKL: బల్మూర్ మండలంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను నేడు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెల్లమల్ల రాం ప్రసాద్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, నాయకులు హాజరు కావాలని కోరారు.
తెలంగాణ
నేడు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ


