SRD: ఆందోల్ మండలం సంగుపేట పరిధిలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈశ్ కుమార్ 18 ఏళ్ల క్రితం కొన్న 4.27 ఎకరాలు (సర్వే 329/2) భూ భారతి రికార్డుల అప్‌డేట్ సమయంలో మరొకరి పేరుపైకి మారాయని రెవెన్యూ అధికారుల తనిఖీలో బయటపడింది. 13 జిల్లాల్లో ఇలాంటి అక్రమాలు గుర్తించారని, తొమ్మిది మందిని సీఐడీ ప్రశ్నిస్తోందని, భూములను యజమానుల పేర్లకు పునరుద్ధరించారని పత్రిక పేర్కొన్నారు.
తెలంగాణ
ఐపీఎస్ భూమి రికార్డుల్లో మాయం


