ADB: క్రిమినల్ కేసుల్లో నిందితులకు బెయిల్ కోసం నకిలీ ఇంటి పన్ను రశీదులు, ధ్రువీకరణ పత్రాలు సృష్టించి షూరిటీలు ఇస్తున్న రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రవణ్ కుమార్ తెలిపారు. బోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన రమేష్, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్‌తో కలిసి ఈ మోసానికి పాల్పడినట్టు వెల్లడించారు. నకిలీ పత్రాలు వాడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
తెలంగాణ
నకిలీ షూరిటీ పత్రాలతో కోర్టులకు టోకరా.. ఒకరి అరెస్ట్


