హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు హ్యాండ్‌బాల్ మహిళా జట్టు ఎంపిక

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా హ్యాండ్‌బాల్ మహిళా జట్టు ఎంపిక ఇవాళ బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఉంటుందని జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శంకర్‌నాయక్ తెలిపారు. 2010 డిసెంబర్ 31కి ముందు జన్మించినవారు సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు. ఎంపికైన క్రీడాకారిణులు నల్గొండలో జరిగే రాష్ట్ర అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటారు.