KKD: డీఎస్సీ-2026 ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాధికారితాధికారి ఏ. శ్యామలకుమారి తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా అవసరమైన ధ్రువపత్రాలతో కాకినాడలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ


