ఆసిఫాబాద్ జిల్లా గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈనెల 24న జిల్లాస్థాయి అథ్లెటిక్స్, క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు రన్నింగ్, లాంగ్ జంప్, జావెలెన్ త్రో, షాట్ పుట్, డిస్కస్ త్రో పోటీలుంటాయన్నారు. వివరాలకు 8008090626లో సంప్రదించాలన్నారు.
తెలంగాణ
జిల్లా స్థాయి అథ్లెటిక్స్, క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు


