KNR: శ్రీ మహాశక్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం శ్రీ గురు చరిత్ర ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6.45 నుంచి రాత్రి 8.30 గంటల వరకు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ ప్రవచనాలు వినిపించనున్నారు. శనివారం తులసీ దామోదర కల్యాణం, 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేకం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
శ్రీ మహాశక్తి ఆలయంలో గురు చరిత్ర ప్రవచనాలు ప్రారంభం


