హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాస్త్రీయ ఆధారాలతో నిందితులకు జైలు శిక్షలు

KNR: పటిష్ఠ దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాలతో ఈ ఏడాది నవంబర్ 19 వరకు 29 కీలక కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధించాయని సీపీ గౌష్ ఆలం తెలిపారు. 2022లో జోగయ్యపల్లి ఆశ్రమంలో వృద్ధుడి హత్య కేసులో ఇద్దరు నిందితులకు గురువారం కరీంనగర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించిందన్నారు.