ADB: నూతనంగా నియమితులైన రిమ్స్ డైరెక్టర్ బలరాం చిట్కె ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్‌ను పట్టణంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలి సంఘటనలతో దెబ్బతిన్న రిమ్స్ ప్రతిష్ఠను కాపాడి, ప్రజల్లో నమ్మకం కలిగించాలని ఎమ్మెల్యే సూచించారు. వైద్యులు సక్రమంగా విధులకు హాజరవుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని MLA పాయల్ శంకర్ సూచించారు.
తెలంగాణ
రిమ్స్‌కు పూర్వ వైభవం తీసుకురావాలి: MLA


