HNK: నగరంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శాయంపేట ఉపకేంద్రం పరిధిలోని శంకర్ నగర్, పోస్టల్ కాలనీల్లో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. అలాగే బాలసముద్రం ప్రాంతంలో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


