హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు: ఎమ్మెల్యే కుంభం

BHNG: భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.