విశాఖపట్నం జిల్లాలో PCPNDT చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాల్లో 5 శాతం ఉచిత స్కానింగ్లు తప్పనిసరిగా నిర్వహించాలని, పోలీసుల సహకారంతో డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాలని సూచించారు. లింగ నిర్ధారణ నేరమని తెలిపే పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'PCPNDT చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి'


