BHNG: చౌటుప్పల్ మండలం మల్కాపురం వద్ద నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి ఐదెకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు పంటల విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు.
తెలంగాణ
'నూతన మార్కెట్ యార్డుకు స్థలం కేటాయించాలి'


